ETV Bharat / state

'గెలిచిన మూడు నెలల్లో కాలనీ సమస్యలు తీర్చే బాధ్యత నాది'

author img

By

Published : Jan 18, 2020, 9:27 PM IST

రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పలు కాలనీల్లోని ప్రజలతో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే... మూడు నెలల్లోపే కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ​

mla campaign in rangareddy district
'గెలిచిన మూడు నెలల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది'

పని చేసిన వారికే ఓటు వేయాలని బండ్లగూడ కాలనీ ఓర్లను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ కోరారు. కాలనీలో ఉన్న సమస్యలన్నీ ఎన్నికైన మూడు నెలల్లోపే ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

తనను ఎమ్మెల్యేగా ఏ విధంగా మెజార్టీతో గెలిపించారో అదే విధంగా కార్పొరేటర్లను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బండ్లగూడలోని పలు కాలనీవాసులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన పది రోజుల్లోనే అధికారులను తీసుకుని వచ్చి వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

'గెలిచిన మూడు నెలల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది'

ఇవీ చూడండి: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక?

Intro:TG_HYD_17_18_colonies mla pracharam_ab_ts10020Body:పని చేసిన వారికి ఓటు వేయాలని కాలనీ ఓట్లని వేడుకున్నా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీ కాలనీలో ఉన్న సమస్యలన్నీ ఎన్నికైన మూడు నెలలలోపే ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని ఫోటోలకి హామీ ఇచ్చారు నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన కార్పొరేటర్ గెలిపించాలని ఆయన కోరారు మీరు ఏ విధంగా నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించారో అదే విధముగా కార్పొరేటర్లు కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశాడు ఈరోజు ఉదయం నుండి బండ్లగూడ లోని పలు కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేశారు గెలిచిన పది రోజుల్లోనే అధికారులు తీసుకుని మీ కాలి వస్తానని మీ సమస్యలు ఉన్నా వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చారు మీరు మాత్రం కార్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించాడుConclusion:Byte : ప్రకాశ్ గౌడ్. రాజేంద్రనగర్ ఎమ్యెల్యే.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.