ETV Bharat / state

శంషాబాద్​లో తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ - ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెరాస పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో భవన నిర్మాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి భూమిపూజ చేశారు. నిర్మాణం కోసం రూ. 60 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణం
author img

By

Published : Jun 24, 2019, 5:14 PM IST

Updated : Jun 24, 2019, 8:56 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్​గౌడ్​, మంచిరెడ్డి కిషన్​రెడ్డి, జైపాల్​ యాదవ్​, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్​ పర్సన్​ అనితారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ సీనియర్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం పార్టీ కోసం ఎకరం భూమి కొనుగోలు చేసిందని... మొత్తం రూ. 60 లక్షల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నట్లు మహేందర్​రెడ్డి తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని అన్నారు.

తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ

ఇదీ చూడండి : అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు గ్లోబల్ టెండర్లు!

Last Updated : Jun 24, 2019, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.