ETV Bharat / state

చేవెళ్లలో ఘనంగా కేటీఆర్​ జన్మదిన వేడుకలు - చేవెళ్ల క్యాంపు కార్యాలయం

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేక్​ కట్​ చేశారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి కేటీఆర్​ అని ప్రశంసించారు.

కేటీఆర్​ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 24, 2019, 1:32 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మండల పార్టీ అధ్యక్షుడు పోలీస్​ వెంకటరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, ఇతర కార్యకర్తలు పాల్గొని... కేకు కట్​ చేశారు. ప్రజల సంక్షేమ కోసం నిరంతరం ఆలోచించే నాయకుడు కేటీఆర్​ అని తెరాస నాయకులు ప్రశంసించారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

చేవెళ్లలో ఘనంగా కేటీఆర్​ జన్మదిన వేడుకలు

ఇదీ చూడండి : రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్​ జన్మదిన వేడుకలు

Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన తెరాస నాయకులు

Body:తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంగా నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షుడు పోలీస్ వెంకటరెడ్డి ఎంపీపీ విజయలక్ష్మి రమణా రెడ్డి ఆధ్వర్యంలో లో కేకును కట్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఇంటర్నేషనల్ కృషిచేసే కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి కృష్ణారెడ్డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.