ETV Bharat / state

ఎన్నికల సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం - latest news of election material distribution center

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్​ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని మున్సిపల్​ కమిషనర్​ అహ్మద్​ సఫీ ఉల్లాహ్​ అన్నారు.

jalpalli election material Distribution center in rangareddy
ఎన్నికల సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం
author img

By

Published : Jan 21, 2020, 5:11 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్​ కమిషనర్​ అహ్మద్​ సఫీ ఉల్లాహ్​ తెలిపారు. 28 వార్డులకు సంబంధించి 84 పోలింగ్ స్టేషన్​లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

బండ్లగూడలోని మహావీర్ కాలేజీలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో దాదాపు 500ల మంది ఎన్నికల సిబ్బంది హాజరయ్యారు. వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

ఎన్నికల సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఓటర్లను మత్తులో ముంచుతున్న అభ్యర్థులు

Intro:tg_hyd_17_21_jalpalli_election_Distribution_center_ab_TS10003_HD

రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీ లో ఎన్నికల అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి,
28 వార్డులకు సంబంధించి 84 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు,
బండ్లగూడా లోని మహావీర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో దాదాపు 500ల మంది ఎన్నికల సిబ్బంది హాజరయ్యారు,
వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, జల్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లాహ్ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.

బైట్.. అహ్మద్ సఫీఉల్లాహ్ జల్పల్లి మున్సిపాలిటీ కమిషనర్

Body:బండ్లగూడా

Conclusion:md సుల్తాన్ 9394450285.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.