ETV Bharat / state

మొబైల్​ దుకాణంలో అగ్నిప్రమాదం - మొబైల్​ షాపు

విద్యుదాఘాతంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లోని ఓ మొబైల్​ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

fire accident in mobile shop at rangareddy district
మొబైల్​ దుకాణంలో అగ్నిప్రమాదం
author img

By

Published : Feb 9, 2020, 9:44 AM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లోని మహేశ్​ మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణం పూర్తిగా దగ్ధమైంది. విద్యుదాఘాతం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.