రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. శంషాబాద్ మండలంలో ఒక జడ్పీటీసీ స్థానానికి గాను నలుగురు పోటీలో నిలిచారు. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 57 మంది బలిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రశాంతంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ - ZPTC
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.
ప్రశాంతంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. శంషాబాద్ మండలంలో ఒక జడ్పీటీసీ స్థానానికి గాను నలుగురు పోటీలో నిలిచారు. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 57 మంది బలిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Hyd_tg_11_04_Shamshabad election counting_av_c6.
note; Feed from desk whatsapp..
జడ్పీటీసీ, ఎంపీటీసీల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది.... హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలంలో ఓక జడ్పీటీసీ 12 ఎంపీటీసీ స్థానాలకు ప్రక్రియ మొదలుపెట్టారు... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.. జడ్పీటీసీ ఒక స్థానానికి నలుగురు మంది పోటీలో వున్నారు... 12 ఎంపీటీసీ స్థానాలకు 57 మందు బరిలో ఉన్నారు..