రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ జెండాను ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో తెరాస పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోల ప్రభాకర్, రమణా రెడ్డి, శివకుమార్, మోహన్ రెడ్డి, ప్రసాద్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గుండెల్ని పిండేస్తున్న 'ప్రాణవాయువు' కొరత