ETV Bharat / state

అంబులెన్స్​ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలో అంబులెన్సు బోల్తాపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

author img

By

Published : Aug 19, 2019, 9:48 AM IST

అంబులెన్స్​ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుస్సేన్​పూర్​ కూడలి వద్ద ప్రమాదవశాత్తు అంబులెన్స్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంబులెన్స్​ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు

ఇదీ చూడండి :మితిమీరిన వేగం... రెండు నిండు ప్రాణాలు బలి

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం లోని గుండాల జలపాతాన్ని మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి కుటుంబ సభ్యులతో గుండాల జలపాతం సందర్శించారు .దండేపల్లి తహసిల్దార్ కిరణ్మయి, తాళ్ల పేట రేంజర్ దేవిదాస్, గుండాల సర్పంచి జంగుబాయి, ఉపసర్పంచి లక్ష్మణ్ ,ఎం పి టి సి లతోపాటు పాలనాధికారి వారి కుటుంబ సభ్యులను గుండాల జలపాతానికి తీసుకెళ్లారు. ప్రకృతి ఒడిలో కనుల విందు చేస్తు జాలువారుతున్న జలపాత అందాలను చూసి పాలనాధికారి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం దండేపల్లి నుంచి గుండాల వరకు బిటి రహదారి మంజూరు చేయాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరిని గుండాల సర్పంచి జంగుబాయి గుండాల జలపాతం సందర్శనకు వచ్చిన ఆమెకు వినతి పత్రం అందజేశారు. గుండాల గ్రామ పంచాయతీకి మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు. మంచిర్యాల జిల్లా పాలనాధికారి స్పందించి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లి రహదారి మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరుకు తన వంతు సహకరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_25_19_gundala_jalapathanni_sandarshinchina_collector_bharati_holi_keri_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.