ETV Bharat / state

అనిశా వలలో రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల ఆరోగ్యశ్రీ సమన్వయకర్త - అనిశాకు చిక్కిన ఆరోగ్యశ్రీ సమన్వయకర్త

ACB ARRESTED AROGYASRI CO COORDINATOR
అనిశా వలలో రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల ఆరోగ్యశ్రీ సమన్వయకర్త
author img

By

Published : Jun 30, 2020, 3:25 PM IST

Updated : Jun 30, 2020, 5:05 PM IST

15:21 June 30

అనిశా వలలో రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల ఆరోగ్యశ్రీ సమన్వయకర్త

అనిశా వలలో రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల ఆరోగ్యశ్రీ సమన్వయకర్త

    రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల ఆరోగ్యశ్రీ సమన్వయకర్త రఘునాథ్‌ అనిశాకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి  రూ.25 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హిల్స్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం పట్టుబడ్డారు.  

       గజ్వేల్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ అనుమతి కోసం రూ.30 వేలు డిమాండ్ చేశారు. రూ.25 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టంలేని వైద్యుడు శ్రీధర్​ అనిశాను ఆశ్రయించాడు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రఘునాథ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రఘునాథ్​కు చెందిన కార్యాలయం,  ఇంట్లోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.  

ఇవీచూడండి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా

Last Updated : Jun 30, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.