వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓగా కృష్ణవేణి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నూతన ఈఓకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ప్రసాదం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద దేవాలయంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని తెలిపారు.
వేములవాడ ఆలయ ఈఓగా కృష్ణవేణి బాధ్యతలు - వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓగా కృష్ణవేణి బాధ్యతలు స్వీకరించారు. అర్చకులు మండపంలో స్వామి వారి ప్రసాదం అందజేశారు.
వేములవాడ ఆలయ ఈఓగా కృష్ణవేణి బాధ్యతలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓగా కృష్ణవేణి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నూతన ఈఓకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ప్రసాదం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద దేవాలయంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని తెలిపారు.
sample description