ETV Bharat / state

ఇక శివనామస్మరణే..! - GOVERNMENT

మహాశివరాత్రి జాతరలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానిది ప్రముఖ స్థానం. జాతరర ఏర్పాట్లపై ఆలయ అధికారులు దృష్టిపెట్టారు. మార్చి 3 నుంచి జరిగే వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం 5లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు.

ఇక శివనామస్మరణే..!
author img

By

Published : Feb 27, 2019, 6:19 PM IST

ఇక శివనామస్మరణే..!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 3 నుంచి 5 వరకు ఉత్సవాలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఏటా శివరాత్రికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇందుకోసం ఐదు లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు.

ఇవీ చదవండి:నోరూరించే వంటకాలు

ఆలయ పరిసరాల్లో భక్తులకు నీడకల్పించేందుకు ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాకారాలకు రంగులు వేయడం, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్ల క్రమబద్ధీకరణ పనులు చేపట్టినట్లు ఈవో దూస రాజేశ్వర్​ తెలిపారు.

ఇవీ చదవండి:విద్యార్థుల వినూత్న ప్రయోగాలు

భక్తులకు త్వరగాదర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని ఈవో చెబుతున్నారు.

Intro:TG_KRN_07_27_TRS_MEETING_AB_C5

కరీంనగర్ లో మార్చి 1న నిర్వహించే కరీంనగర్ పార్లమెంటరీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు నగరంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ తెరాస విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన కెటి రామారావు మొదటిసారిగా వస్తున్నారని ఆయనకు ఘన స్వాగతం పలకాలని తెరాస కార్యకర్తలకు ఆయన తెలిపారు పార్లమెంటులో తెలంగాణ వాణి గట్టిగా వినిపించాలంటే రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు తెరాస గెలిస్తేనే తెలంగాణకు ఎక్కువగా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు పార్లమెంటరీ ఎన్నికల కోసం తెరాస కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆయన కోరారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కమలాకర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు

Body:య్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.