ETV Bharat / state

రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి - మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి దేవాదాయశాఖ, తితిదే తరఫున రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు.

Minister allola Indira Reddy presented the silks to vemulawada Rajanna in rajanna sircilla district
రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Mar 11, 2021, 10:16 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి రాష్ట్ర దేవాదాయశాఖ, తితిదే తరఫున మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్​ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తితిదే అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మనతోనే మహేశ్వరుడు.. మనలోనే నీలకంఠుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.