రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివకల్యాణం సందర్భంగా ఆలయాన్ని డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించారు. ఆలయంలో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. కల్యాణం వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస