ETV Bharat / state

'విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దేవయ్య క్యాటరింగ్​ రద్దు' - సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహం

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దేవయ్య క్యాటరింగ్​ను రద్దు చేస్తున్నట్లు జిల్లా షెడ్యూల్​ అభివృద్ధి అధికారి రాజేశ్వరి తెలిపారు. దేవయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

cancellation-of-devyaiah-catering-in-rajanna-sirisilla-district
'విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దేవయ్య క్యాటరింగ్​ రద్దు'
author img

By

Published : Feb 11, 2020, 7:30 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన​ కాంట్రాక్టర్​ దేవయ్య క్యాటరింగ్​ను రద్దు చేస్తున్నట్లు జిల్లా షెడ్యూల్​ అభివృద్ధి అధికారి రాజేశ్వరి తెలిపారు. దానితో పాటు సిబ్బందిని తొలగిస్తున్నట్లు చెప్పారు.

వసతి గృహ సంక్షేమ అధికారిని భూదేవి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఆమెను కూడా సస్పెండ్​ చేస్తున్నట్లు తెలిపారు. దేవయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

'విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దేవయ్య క్యాటరింగ్​ రద్దు'

సంబంధిత కథనం: 'అమ్మాయిల జోలికొస్తే.. ఖబడ్దార్..!'

For All Latest Updates

TAGGED:

students
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.