ETV Bharat / state

మిషన్​ భగీరథ పైపు లైను లీకేజీ - officers

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని మిషన్ భగీరథ పైపు లైను నీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారుల పట్టించుకోకపోవడం వల్ల రోడ్డుపై నీరు ఏరులై పారింది.

మిషన్​ భగీరథ పైపు లైను లీకేజీ
author img

By

Published : Aug 15, 2019, 2:53 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లిలో మిషన్​ భగీరథ పైపు లైన్​ లీకేజీతో నీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నీరు ఏరులై పారింది. అధికారులు స్పందించి లీకేజీని సరిచేయాలని భాజపా నాయకులు డిమాండ్​ చేశారు.

bageeratha-water

ఇదీ చూడండి: 'సుస్థిర, సురక్షిత భారతావని నిర్మాణమే లక్ష్యం'

TG_KRN_552_14_BAGARATHA_VRUDHANEERU_AVB_TA10084 REPORTER: TIRUPATI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 8297208099 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలి పెళ్లి తాళ్లపల్లి మధ్యలో మిషన్ భగీరథ నీరు వృధాగా పోయింది అరగంట సేపైనా సంబంధిత అధికారుల పట్టింపు కరువవడంతో చాలా మీరలో నీరు ఏరులై పారింది. భాజపా నాయకులు బెంద్రం తిరుపతి రెడ్డి పైప్ లైన్ లీకేజీని అధికారులు సత్వరమే సరి చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.