ETV Bharat / state

అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా.. ఇద్దరు మృతి - accident

రాజన్న సిరిసిల్ల జిల్లా మామిడిపల్లి  సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా పడిన  ఘటనలో  ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా.. ఇద్దరు మృతి
author img

By

Published : May 8, 2019, 12:52 PM IST

అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా.. ఇద్దరు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి సమీపంలో అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. మామిడిపల్లి గ్రామానికి చెందిన పత్రి గంగారాం, కోళ్ల రాములుతో పాటు మరో ముగ్గురు బాబుసాయిపేట గ్రామానికి ట్రాలీ ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాములుతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా రాజారాం, గంగరాజు, గంగారాంలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: వనస్థలిపురం చోరీ... తమిళనాడు ముఠా పనేనా?

Intro:

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడి పల్లి దగ్గర అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటనలోఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.. మామిడిపల్లి గ్రామానికి చెందిన పత్రి గంగారం కోళ్ల రాములు మరో ముగ్గురు తో కలిపి బాబు సాయి పేట గ్రామానికి కి ట్రాలీ ఆటో పై ప్రయాణిస్తున్నారు ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పడంతో బోల్తా పడింది ఆటోలో ప్రయాణిస్తున్న   రాములు అక్కడికక్కడే మృతి చెందగా రాజారాం, గంగరాజు,  గంగారాంలు తీవ్రంగా గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించారు.

Body:రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి...

() సర్ ఇది వాట్సాప్ విజువల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.