ETV Bharat / state

గోదావరిఖనిలో టీఎంయూ రిలే నిరాహార దీక్షలు - tmu

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రెండు రోజుల రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో ఎదుట  టీఎంయూ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

దీక్షలో టీఎంయూ నాయకులు
author img

By

Published : Jul 24, 2019, 6:34 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సీసీఎస్​ లోన్ వెంటనే చెల్లించాలని కోరారు. లేదంటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

గోదావరిఖనిలో టీఎంయూ రిలే నిరాహార దీక్షలు

ఇదీ చూడండి : ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​ : స్వదేశానికి చేరిన సమీనా

Intro:FILENAME: TG_KRN_31_25_RTC_TMU_REALY_DEKSHA_VO_TS10039, A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్ : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రెండు రోజుల రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట ఖని ఆర్టిసి టిఎంయు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టి ఎస్ ఆర్ టి సి ని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు అలాగే కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు సిసిఎస్ లోను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో కానీ ఆర్టీసీ డిపో కార్యదర్శి ఆధ్వర్యంలో లో రిలే నిరాహార దీక్షలో 30 మంది కార్మికులకార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు
బైట్:1). రాజయ్య టిఎంయు కార్యదర్శి గోదావరిఖని డిపో

Body:ఘ్జ్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.