ETV Bharat / state

బయటపడిన వివాహేతర సంబంధం.. చితకబాదిన స్థానికులు

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ యువకుడిని చితకబాదిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది.

author img

By

Published : Jul 19, 2019, 12:38 AM IST

స్తంభానికి కట్టేసిన దృశ్యం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిరుమలనగర్​లో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వివాహితతోపాటు యువకుడిని చితకబాదారు. అనంతరం కాలనీలోని విద్యుత్ స్తంభానికి వారిని తాళ్లతో కట్టారు. తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.

బయటపడిన అక్రమసంబంధం.. చితకబాదిన స్థానికులు

ఇవీ చూడండి: ' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'

Intro:TG_KRN_71_18_KATTERAPURUGUPYAVAGAHANA_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
మొక్కజొన్న చేనులకు కత్తెర పురుగు సోకి ఏటా పంట నష్టం తో కుదేలవుతున్న రైతులు అవగాహన లేకపోవడమే ఇందుకు నిదర్శనమని ఏరువాక శాస్త్రవేత్త అరుణ స్త్రీ పేర్కొన్నారు ప్రతి రైతు కత్తెర పురుగు నివారణ చర్యలు పాటించాలన్నారు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసీంపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో లో శాస్త్రీయ వేత్తలు కత్తెర పురుగు పై అవగాహన కల్పించారు. ప్రతి ఏటా మొక్కజొన్న పంటలో ఎదుర్కొంటున్న కత్తెరకు పురుగు అవగాహన తెలుసుకునేలోపే పలుమార్లు దున్ని పంట సాగు చేసిన నష్టం వాటిల్లి కుదేలయ్యారని గుర్తు చేశారు. కత్తెర పూరికే అని నిర్ధారణ చేసుకునేందుకు రైతులకు సూచనలు చేశారు. విత్తనాలు నాటిన 45 రోజుల లోపే దీని తీవ్రత అధికంగా ఉంటుందని దానికి రైతులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లింగాకర్షక బుట్టలు తో పిచికారీ చేయాలని కోరారు. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువుల కు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు వ్యవసాయ అధికారులు స్థానిక రైతులు పాల్గొన్నారు.
నోట్ విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు

Body:TG_KRN_71_18_KATTERAPURUGUPYAVAGAHANA_AVB_TS10084

Conclusion:TG_KRN_71_18_KATTERAPURUGUPYAVAGAHANA_AVB_TS10084

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.