పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్గా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలెక్టర్ దేవసేన ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ప్రజల ఓట్లు, ప్రభుత్వ ఆశీర్వాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన తాను జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: బడ్జెట్ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'