ETV Bharat / state

ఈనెల 30న బీఎంఎస్​లో బొగ్గుగని కార్మికుల చేరిక - ఈనెల 30న బీఎంఎస్​లో బొగ్గుగని కార్మికుల చేరిక

గోదావరిఖనిలో ఈనెల 30న కేంద్రమంత్రుల సమక్షంలో... భారతీయ మజ్దూర్​ సంఘంలో చేరనున్నట్లు టీబీజీకేఎస్​ మాజీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ ప్రకటించారు.

ఈనెల 30న బీఎంఎస్​లో బొగ్గుగని కార్మికుల చేరిక
author img

By

Published : Sep 20, 2019, 8:17 PM IST

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవికి రాజీనామా చేసిన కెంగర్ల మల్లయ్య... ఈ నెల 30న భాజపా అనుబంధ భారతీయ మజ్దూర్​ సంఘంలో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్మికుల మద్దతుతోనే బీఎంఎస్​లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు... పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రతి బొగ్గుగనికి వెళ్లి భవిష్యత్​ కార్యచరణపై చర్చించి... ఈ నెల 30న గోదావరిఖనిలో కేంద్ర మంత్రులు, బీఎంఎస్​ నాయకుల సమక్షంలో సుమారు మూడువేల మందితో చేరనున్నట్లు పేర్కొన్నారు.

ఈనెల 30న బీఎంఎస్​లో బొగ్గుగని కార్మికుల చేరిక

ఇదీ చూడండి: ఆదమరిస్తే అంతే: బస్సులో ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం

Intro:FILENAME: TG_KRN_32_20_BMS_LO__CHERIKA_AVB_TS10039, A.krishna, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా చేసిన టిబిజికెఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ఈనెల 30న భాజపా దాని అనుబంధ సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మల్లయ్య మాట్లాడుతూ టీబీజీకేఎస్ లో తనకు తగిన ప్రాధాన్యం లభించక పోగా ప్రాథమిక సభ్యత్వం లేదని అవమాన పరిచారని దీంతో కార్మికుల మధ్యకు వెళ్లి నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన చెప్పారు బాయ్ బాట కార్యక్రమంలో భాగంగా ప్రతి బొగ్గుగని పైకి వెళ్లి కార్మికులను కలిసి కార్మికుల సమస్యల కోసం బి ఎం ఎస్ లో చేరాలని కార్మికుల మ దత్తు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ నెల 30న గోదావరిఖనిలో కేంద్ర మంత్రులు బిఎమ్ఎస్ నాయకుల సమక్షంలో జరిగే సభలో సుమారు మూడు వేల మంది వివిధ డివిజన్లోని కార్మికులు నాయకులు బిఎంఎస్ కండువా కప్పుకొని ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు
బైట్: 1).కెంగర్ల మల్లయ్య.

Body:ఫ్ఘ్హ్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.