స్థానిక సంస్థల ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లాలో ఉదయం 11 గంటలకు ఆరు మండలాలకు మొదటిరోజు నామపత్రాల స్వీకరణ జోరుగా సాగుతోంది. మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు పలువురు అభ్యర్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు.
ఇదీ చూడండి: అధిష్ఠానం నిర్ణయమే అంతిమం: ఎర్రబెల్లి