ETV Bharat / state

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వల్లే ప్రమాదం జరిగిందంటూ ప్రయాణికులు ఆరోపించారు.

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
author img

By

Published : Sep 3, 2019, 11:58 AM IST

పెద్దపల్లి జిల్లా మంథని వద్ద భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ఉదయం భూపాలపల్లి నుంచి మంచిర్యాలకు వెళ్తున్న ఎక్స్​ప్రెస్ బస్సు గోదావరిఖని వద్ద ప్రమాదానికి గురైంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలుచోట్ల బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని ప్రయాణికులు తెలిపారు. కండక్టర్ మాత్రం బస్సుకు ఎదురుగా ఎడ్లబండి రావడంతో పక్కకు ఒరిగి ఉందని తెలిపింది.

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

ఇవీ చూడండి: ఆత్మహత్యాయత్నం చేసిన ఐదో తరగతి విద్యార్థి

Intro:ఆర్టిసి బస్సు ప్రమాదం
పెద్దపల్లి జిల్లా మంథని వద్ద భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.
బస్సు డ్రైవర్ అజాగ్రత్త వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.
ఉదయం 6 గంటలకు భూపాలపల్లి నుంచి మంచిర్యాలకు వెళుతున్న భూపాలపల్లి డిపో ఎక్స్ప్రెస్ బస్సు మంథని వద్ద గోదావరిఖని వెళ్లేదారిలో ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఆ సమయంలో ఉన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగ లేదు. ప్రయాణికులు సురక్షితం. ప్రయాణికులు మాట్లాడుతూ పలుచోట్ల బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని తెలిపారు. బస్ కండక్టర్ మాత్రం బస్సుకు ఎదురుగా ఎడ్లబండి రావడంతో పక్కకు ఒరిగి ఉందని తెలిపింది.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.