ETV Bharat / state

నూతన చట్టాలపై ఆటోడ్రైవర్లకు పోలీసుల అవగాహన

author img

By

Published : Aug 26, 2019, 4:42 PM IST

నూతన వాహన చట్టం, ట్రాఫిక్​ నియమాలపై రామగుండం ట్రాఫిక్​ పోలీసులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్​ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని రామగుండం కమిషనరేట్​ లా అండ్​ ఆర్డర్​ డీసీపీ రవికుమార్​ సూచించారు.

పోలీసులు
నూతన చట్టాలపై ఆటోడ్రైవర్లకు పోలీసుల అవగాహన

పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీసులు పెరిగిన జరిమానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్​స్టేషన్ ఆవరణలో లా అండ్​ ఆర్డర్​ డీసీపీ రవికుమార్​ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు నూతన వాహనాల చట్టం, ట్రాఫిక్​ నిబంధనలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని డీసీపీ రవికుమార్​ అన్నారు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నూతన చట్టాల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రామగుండ ట్రాఫిక్​ సీఐ రమేష్​బాబు, ఆటోడ్రైవర్ల యజమానులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : తరగతి గదిలో తెరల చాటున విద్యాభ్యాసం

Intro:FILENAME: TG_KRN_33_26_TAFFICK_POLICE_LA_AVAGHANA_AVB_TS10039, A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్ : పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పెరిగిన జరిమానాల పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ మేరకు గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు రామగుండం కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ డి సి పి రవికుమార్ ఆటో డ్రైవర్లకు యజమానులకు నూతన వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు ట్రాఫిక్ నిబంధనలు రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించారు. అలాగే ప్రతి ఒక ఆటో డ్రైవరు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు లక్ష్యంగా పని చేయాలని డ్రైవర్లకు సూచించారు నూతన వాహనాల చట్టం ప్రకారం భారీగా పెరిగిన జరిమానాలు గురించి రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత పాత్ర కీలకమని వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని దీంతో రామగుండం కమిషనరేట్ ప్రమాద రహిత కమిషనర్గా తీర్చిదిద్దాలని డ్రైవర్లకు సూచించారు ఆటో డ్రైవర్స్ మరియు యజమాని ఆటో నడపడం ద్వారా తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారని నూతన చట్టం ప్రకారం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా కట్టాల్సి పరిస్థితి ఉంటుందని అప్పుడు మీ కుటుంబ పోషణ భారం అవుతుంది అన్నారు కాబట్టి ట్రాఫిక్ నియమాలు పాటించి జరిమానాలు పడకుండా మీ డబ్బులు ఆదా చేసుకోవాలని సూచించారు రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పట్టణంలోని రాజేష్ టాకీస్ బస్టాండ్ అడ్డా తదితర ఏరియాలో లోని ఆటోడ్రైవర్లు యజమానులు పాల్గొన్నారు
బైట్: 1). రవికుమార్,లా అండ్ డి సి పి

Body:ghjj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.