ETV Bharat / state

రామగుండం సింగరేణిలో సమ్మె విజయవంతం - ramagundam_employees_in_one_day_strike

బొగ్గు గనుల్లో నూరు శాతం విదేశీ పెట్టుబడులను నిరసిస్తూ చేస్తున్న ఒకరోజు సమ్మెను రామగుండం సింగరేణిలో కార్మికులు విజయవంతం చేశారు.

రామగుండం సింగరేణిలో సమ్మె విజయవంతం
author img

By

Published : Sep 24, 2019, 10:02 AM IST

పెద్దపెల్లి జిల్లా రామగుండం రీజియన్​లోని ఆర్​జి 1, 2, 3 ఏరియాల్లోని 7 బొగ్గు గనులు, నాలుగు ఉపరితల గనుల్లోని కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అత్యవసర విభాగంలో పనిచేసే కార్మికులు తప్పా..మరెవరు విధులకు హాజరుకాలేదు. అందరూ సమ్మెలో పాల్గొనడం వల్ల బొగ్గు గనులన్నీ బోసిపోయాయి. పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపుతో సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ఆయా సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని... లేనియెడల నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Intro:FILENAME: TG_KRN_31_24_SINGARENI_SAMME_VO_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: దేశ బొగ్గు రంగ సంస్థ లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఐదు జాతీయ సంఘాలు ప్రాంతీయ సంఘాలు ఇచ్చిన ఒక రోజు సమ్మె రామగుండం సింగరేణిలో విజయవంతమైంది ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని ఆర్ జి వన్ టూ త్రీ ఏరియాలోని 7 బొగ్గు గనులు నాలుగు ఉపరితల గనుల్లో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు ఉదయం షిప్ట్టు లో అత్యవసర విభాగంలో పనిచేసే కార్మికుడు తప్ప ఎవరు విధులకు హాజరు కాలేదు సభలో కార్మికులు పాల్గొనాలంటే గనులపై వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు రామగుండం రీజియన్ లోని సుమారు 15 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు బొగ్గు గనులు లు బోసిపోయాయి ఈ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు లు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎఫ్డిఐలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపు సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ఆయా సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని లేనియెడల నిరవధిక సమ్మెకు ది వానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
బైట్: 1)మడ్డీ ఎల్లయ్య, ఏఐటీయూసీ నాయకులు
2).రాజిరెడ్డి ,సిఐటియు కార్యదర్శి రామగుండం.

Body:fyh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.