ETV Bharat / state

డీసీపీలకు రామగుండం సీపీ సవాల్ - రామగుండం సీపీ సత్యనారాయణ

మొక్కలు నాటి వాటిని సంరక్షించడం గొప్ప  కార్యమని తద్వారా భావితరాలకు మంచి వాతావరణం అందించిన వారవుతారని రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ పేర్కొన్నారు

ramagundam cp satyanarayana accepted mp venkatesh's green challenge and planted a tree in ramagundam commissionerate
డీసీపీలకు రామగుండం సీపీ సవాల్
author img

By

Published : Dec 7, 2019, 10:59 AM IST

డీసీపీలకు రామగుండం సీపీ సవాల్

పెద్దపల్లి ఎంపీ నేత వెంకటేశ్​ విసిరిన హరిత సవాల్​ను రామగుండం సీపీ సత్యనారాయణ స్వీకరించారు. పోలీస్​ కమిషనరేట్​ హెడ్​ క్వార్టర్స్​ ఆవరణలో మొక్కలు నాటారు.

అనంతరం పెద్దపల్లి డీసీపీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి, కమిషనర్​ సంజీవ్​లకు మొక్కలు నాటి, మరో ముగ్గురికి సవాల్​ విసిరాలని గ్రీన్​ ఛాలెంజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రామగుండం పరిధిలోని పోలీసు అధికారులు 150 మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దీనిద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యకరమై వాతావరణాన్ని అందిచినవాళ్లమవుతామని సీపీ పేర్కొన్నారు.

డీసీపీలకు రామగుండం సీపీ సవాల్

పెద్దపల్లి ఎంపీ నేత వెంకటేశ్​ విసిరిన హరిత సవాల్​ను రామగుండం సీపీ సత్యనారాయణ స్వీకరించారు. పోలీస్​ కమిషనరేట్​ హెడ్​ క్వార్టర్స్​ ఆవరణలో మొక్కలు నాటారు.

అనంతరం పెద్దపల్లి డీసీపీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి, కమిషనర్​ సంజీవ్​లకు మొక్కలు నాటి, మరో ముగ్గురికి సవాల్​ విసిరాలని గ్రీన్​ ఛాలెంజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రామగుండం పరిధిలోని పోలీసు అధికారులు 150 మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దీనిద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యకరమై వాతావరణాన్ని అందిచినవాళ్లమవుతామని సీపీ పేర్కొన్నారు.

Intro:FILENAME: TG_KRN_31_07_GREENCHALENJ_MOKKALU_CP_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.

యాంకర్ : మొక్కలు నాటి వాటిని సంరక్షించడం గొప్ప కార్యమని తద్వారా భావితరాలకు మంచి వాతావరణం అందించిన వారవుతారు జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం అని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ పేర్కొన్నారు.
వాయిస్ ఓవర్: పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ రామగుండం పోలీస్ కమిషనర్ హెడ్ క్వార్టర్ ఆవరణలో మొక్కను నాటి మరో ముగ్గురు డిసిపి లకు గ్రీన్ చాలెంజ్ సవాల్ విసిరారు సి పి సత్యనారాయణ విసిరిన గ్రీన్ చాలెంజ్ స్వీకరించిన పెద్దపల్లి డిసిపి రవీందర్ మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, కమిషనర్ డీసీపీ సంజీవ్లు మొక్కలు నాటి మరో ముగ్గురి అధికారులకు గ్రీన్ చాలెంజ్ విసిరారు . అనంతరం కమిషన్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో కమిషనరేట్ పరిధిలోని జెసిబి లు సిఐలు ఎస్ఐలు పాల్గొని 150 మొక్కలను నాటారు ఈ సందర్భంగా సిపిఐ మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని హోంగార్డు నుంచి సి పి వరకు 1800 మంది ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపి. పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు కాళీ ప్రదేశం ఉన్న ప్రతి ప్రాంతంలో పోలీస్ శాఖ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నామన్నారు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తే అవి పెరిగి
వృక్షాలుగా ఎదిగి పర్యావరణ కు దోహదం చేస్తాయన్నారు తద్వారా వర్షాలు సక్రమంగా కురుస్తాయని అంతేకాకుండా ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుందని ఈ సందర్భంగా సిపి సత్యనారాయణ పేర్కొన్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగించడం అభినందనీయమని అందులో భాగస్వాములం కావడం గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో పాటు హోంగార్డులు ఏఆర్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
బైట్: 1). వి సత్యనారాయణ, సిపి రామగుండం కమిషనరేట్



Body:gujn


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.