పట్టణ ప్రగతిలో భాగంగా మంథని మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించారు. మంథని మున్సిపల్ ఛైర్మన్, అధికారులతో కలిసి 8,11 వ వార్డుల్లో పర్యటించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
మంథని చేపల మార్కెట్లో కూలింగ్ ఫ్రీజర్, నీటి సదుపాయాలను ఆధునిక పద్ధతుల ద్వారా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఉన్న 1800 వీధి దీపాలకు... ఎల్ఈడీ లైట్లను ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇవీచూడండి: బంగాల్పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్