ETV Bharat / state

సోమవారం ఉదయం నుంచే నామినేషన్ల స్వీకరణ - MPP OFFICE

పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ దేవసేన తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు.

ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలి : కలెక్టర్
author img

By

Published : Apr 21, 2019, 11:14 PM IST

పెద్దపల్లి జిల్లాలోని 13 జడ్పీటీసీ, 138 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ దేవసేన పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు 263 ప్రదేశాలను గుర్తించి 744 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో రెండు దశల్లో నిర్వహించనున్న ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలని కోరారు.

రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా నామపత్రాల స్వీకరణ

ఇవీ చూడండి : ఖమ్మం లోక్​సభ సీపీఎం అభ్యర్థిగా బోడా వెంకట్

Intro:ఫైల్: TG_KRN_41_21_COLLECTOR MEET_AB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధంతో ఉన్నామని కలెక్టర్ శ్రీ దేవసేన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పెద్ద పెళ్లిలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా లో ఉన్న 13 జడ్పిటిసి ,138 ఎం పి టి సి స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు పనులు పూర్తి అయినట్లు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా 263 ప్రదేశాలను గుర్తించి అందులో 744 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో 375050 మంది పురుషులు, 187403 మంది మహిళలు ఓటు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా లో రెండు దశల్లో లో నిర్వహించే ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరారు. ఓటు వినియోగించుకునేందుకు ఎలాంటి e అపోహలకు లోనుకావద్దని అన్నారు.
బైట్: శ్రీ దేవసేన, పెద్దపెళ్లి కలెక్టర్

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.