ETV Bharat / state

బొగ్గు కార్మికుల సమక్షంలో మంత్రి పుట్టిన రోజు వేడుకలు - eshwar

మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను సింగరేణి బొగ్గు కార్మికులు జరుపుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొని కేక్​ కట్​ చేశారు.

మంత్రి పుట్టిన రోజు వేడుకలు
author img

By

Published : Apr 20, 2019, 1:24 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరంకంటి చందర్ పాల్గొన్నారు. కేకు కోసి వేడుకలు నిర్వహించారు. సింగరేణిలో పనిచేసిన కొప్పుల ఈశ్వర్ కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

మంత్రి పుట్టిన రోజు వేడుకలు

ఇవీ చూడండి: భారత్​ భేరి: మరెందరో ఐఏఎస్​లది జేడీ కథే!

Intro:FILENAME: TG_KRN_31_20_MINISTER_KOPPULA_BIRTHDAY_VEDUKALU_AVB_C7,A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 9394450191
యాంకర్: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి బొగ్గు గనులపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు రామగుండం అర్జీ-2 ఏరియా లోని గోదావరిఖని సింగరేణి 11వ బొగ్గుగని పై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరంకంటి చందర్ పాల్గొని కేకు కోసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణిలో పనిచేసిన కొప్పుల ఈశ్వర్ కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఘనత మన నాయకుడు దక్కుతుందని అలాంటి నాయకుని జన్మదిన వేడుకలు బొగ్గు గనులపై కార్మికుల సమక్షం లో జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.కార్మికుల పక్షాన మంత్రి వర్గం లో కార్మికుల సమస్యలు తీర్చే0దుకు న వంతు కృషిచెస్తాన్నానరు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు
బైట్: కొరికంటి చందర్, ఎమ్మెల్యే, రామగుండం.

Body:హుఈ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.