ETV Bharat / state

రామగుండంలో ఉచిత పార్కింగ్​ ప్రారంభం - free parking fecility

రామగుండం నగరపాలక దుకాణాల సముదాయం సెల్లార్​లో ఉచిత పార్కింగ్​ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ ప్రారంభించారు.

రామగుండంలో ఉచిత పార్కింగ్​ ప్రారంభం
author img

By

Published : Aug 25, 2019, 10:35 AM IST

వాహనాల పార్కింగ్ ఇబ్బందులను అదిగమించేందుకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక దుకాణాల సముదాయ కాంప్లెక్స్ సెల్లార్​లో కేటాయించిన పార్కింగ్​ స్థలాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని దుకాణాల యజమానులు, గుమస్తాలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు తయారుచేసిన ఫ్లెక్సీని సీపీ సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతంరం శిరస్త్రాణం ధరించిన వాహనదారులకు గులాబీ పువ్వు ఇచ్చి అభినందించారు.

రామగుండంలో ఉచిత పార్కింగ్​ ప్రారంభం

ఇదీ చూడండి: దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

వాహనాల పార్కింగ్ ఇబ్బందులను అదిగమించేందుకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక దుకాణాల సముదాయ కాంప్లెక్స్ సెల్లార్​లో కేటాయించిన పార్కింగ్​ స్థలాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని దుకాణాల యజమానులు, గుమస్తాలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు తయారుచేసిన ఫ్లెక్సీని సీపీ సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతంరం శిరస్త్రాణం ధరించిన వాహనదారులకు గులాబీ పువ్వు ఇచ్చి అభినందించారు.

రామగుండంలో ఉచిత పార్కింగ్​ ప్రారంభం

ఇదీ చూడండి: దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

Intro:FILENAME: TG_KRN_32_24_MUNCIPAL_PARKING_CELLAR_OPEN_CP_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: వాహనాల పార్కింగ్ ఇబ్బందులను అదిగమనించేందుకు రామగుండం నగరపాలక దుకాణాల సముదాయ కాంప్లెక్స్ సెల్యులర్ లో ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ వెల్లడించారు ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ గోదావరిఖని చౌరస్తా సమీపంలో నిర్మించిన దుకాణాల సముదాయ సెల్యులర్ పార్కింగ్ కోసం స్థలం కేటాయించామని ఉచిత ఏర్పాటు చేసిన పార్కింగ్ ను వ్యాపారులు దుకాణాల్లో పనిచేసే గుమస్తాలు విని వినియోగించుకోవాలన్నారు ఈ మేరకు పార్కింగ్ స్థలాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరిక అందరితోపాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎంవి సత్యనారాయణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు చాలా కాలంగా పార్కింగ్ సమస్య ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని రహదారి మధ్యలో పార్కింగ్ స్థలం సరిపోవడం లేదన్నారు రహదారి మధ్యలో ఎక్కువ అ శాతం దుకాణాల్లో పనిచేసే గుమస్తాలకు పాటు వ్యాపార వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల వినియోగదారులకు అవకాశం లేకుండా పోయిందని ఈ పార్కింగ్ స్థలంలో వ్యాపారులు దుకాణం లో పనిచేసే గుమస్తాలకు సంబంధించిన వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని వినియోగదారులు రహదారి మధ్యలో ఉన్న స్థలంలో పార్కింగ్ చేసుకుంటారని అన్నారు దీనివల్ల ఇరువర్గాలకు సౌకర్యంగా ఉంటుందని ఈ అవకాశాన్ని వ్యాపారులు దుకాణంలో పని చేసే గుమస్తాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు వాహనదారులకు ఇబ్బంది ఉండకుండా తీసుకున్న నిర్ణయం ఇది ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు రహదారి మధ్యలో వ్యాపారులు దుకాణంలో పని చేసే గుమస్తాలు రహదారి మధ్యలో పార్కింగ్ చేస్తే వారి వాహనాలకు జరిమానా విధిస్తామని వెల్లడించారు లక్ష్మీ నగర్ లోని ప్రధాన వ్యాపార కేంద్రం లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని దానికి అందరూ సహకరించాలన్నారు కార్యక్రమంలో అదనపు డిసిపి సంజు ఏసీపీలు మహేందర్ వెంకటేశ్వరరావులు సీఐలు పాల్గొన్నారు అలాగే కొత్తగా అమల్లోకి రానున్న మోటార్ వాహన చట్టం నిబంధనల ఫ్లెక్సీని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విడుదల చేశారు రామగుండం ట్రాఫిక్ పోలీసులు తయారుచేసిన ఫ్లెక్సీని సిపి సత్యనారాయణతో కలిసి విడుదల చేశారు రానున్న మూడు నెలల్లో వాహన కొత్త చట్టం అమల్లోకి రానుంది అని దీనివల్ల జరిమానాలు ఎక్కువగా విధించడంతో తో పాటు లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు వాహనదారులకు అవగాహన కోసం ప్రధాన కూడళ్ల వద్ద వీరిని ప్రదర్శించనున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేయాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు ట్రాఫిక్ నియమాలను పాటిస్తు ఇతర వాహనాలకు ఆదర్శంగా మారాలని కోరారు అనంతరం శిరస్త్రాణం ధరించి వాహనం నడిపిన వాహనదారులకు గులాబీ పువ్వు తో అభినందనలు తెలిపారు.
బైట్: 1). కోరికంటి చందర్, ఎమ్మెల్యే రామగుండం.


Body:వ్హ్హ్


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.