ETV Bharat / state

'పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం' - భాజపా

నిజామాబాద్​లో పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్​ వేస్తుండటం వల్ల ఒక్కసారిగా అందరి చూపు ఈ జిల్లాపై పడింది. ఇక్కడ పోటీలో ఉన్న నేతలకు ఇదో కీలకాంశంగా మారింది. భాజపా నుంచి బరిలో నిలిచిన ధర్మపురి అర్వింద్​ తాను గెలిస్తే.. పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు.

'పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం'
author img

By

Published : Mar 23, 2019, 8:21 PM IST

'పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం'
గత ఐదేళ్లుగా ప్రజల్లో ఉండి వారి సమస్యలపై పోరాటం చేస్తున్నానని నిజామాబాద్​ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ అన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధి తప్ప తెరాస ఎంపీ కవిత చేసిందేమీ లేదని విమర్శించారు. తాను గెలిస్తే పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూసిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్​ పోరు తెరాస, భాజపా మధ్యే ఉంటుందని అర్వింద్​ ధీమా వ్యక్తం చేశారు.ఇవీ చూడండి:మోదీపై పోటీకి 111మంది అన్నదాతలు సిద్ధం

Intro:Body:

arvind

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.