ETV Bharat / state

'మాకు ఈవీఎంలు వద్దు..బ్యాలెట్​ పేపర్లే కావాలి' - NOMINATIONS

నిజామాబాద్​లో నూతన ఈవీఎంలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్​తోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు రైతు అభ్యర్థులు.

nzb
author img

By

Published : Apr 3, 2019, 8:20 PM IST

Updated : Apr 3, 2019, 8:31 PM IST

నూతన ఈవీఎంల పనితీరుపై శిక్షణ ఇవ్వాలని రైతుల ఆందోళన
నిజామాబాద్​లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నూతన ఈవీఎంలపై అభ్యర్థులకు ఇవాళ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అవగాహన కేంద్రానికి చేరుకున్న రైతు అభ్యర్థులకు... యంత్రాలు ఇంకా రాలేదని, సాయంత్రం 5 గంటలకు వస్తాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాతే శిక్షణ ఇస్తామన్నారు. ఆందోళన చెందిన రైతు అభ్యర్థులు ఈవీఎంలపై తక్షణమే శిక్షణ అందించాలని నిరసన చేపట్టారు. ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్​తోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి :'వారి జేబుల నుంచే న్యాయ్​ నిధుల సేకరణ'

Intro:Tg_Mbnr_11_03_Collecter_Opning_On_Auto_wedarstation_AV_C1
Contributor:- J.Venkatesh ( Narayana pet).
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ముందు వాతావరణ సూచిక బోర్డులు స్థానిక కలెక్టర్ ఎస్ వెంకట్రావు లాంఛనంగా ప్రారంభించారు పట్టణంలో లో ఆటోమేటిక్ వాతావరణ పరిస్థితులను తెలిపే బోర్డును జిల్లా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేయడమైనది ఆటోమేటిక్ స్టేషన్స్ నారాయణపేట జిల్లాలో లో మొత్తం 17 వెదర్ స్టేషన్స్ కేంద్రాలు ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు మండలాల వారీగా ఆయా సబ్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అయిన తర్వాత ఇది అందుబాటులోకి రావడం నారాయణపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Body:ఆటోమేటిక్ వాతావరణ పరిస్థితులను తెలిపే సూచిక బోర్డు ప్రారంభం

Conclusion:ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ బోర్డును స్థానిక కలెక్టర్ ఎస్ వెంకట్రావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీవో కార్యాలయ సిబ్బంది తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Last Updated : Apr 3, 2019, 8:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.