ETV Bharat / state

వేసవి ప్రారంభంలోనే నీటి పోరు - MUNICIPAL COMMISIONER

తాగునీరే సకల ప్రాణ కోటికి జీవనాధారం. అంతటి ప్రాముఖ్యం ఉన్న నీరు లేకపోతే జనజీవనం అస్తవ్యస్తం అవడం ఖాయం. వేసవి ప్రారంభంలోనే వచ్చిన ఈ సమస్యనూ తీర్చాలంటూ బోధన్ వాసులు రోడ్డెక్కారు.

బిందెలతో బైఠాయించి కమిషనర్ వెంటనే రావాలంటూ నినాదాలు
author img

By

Published : Mar 16, 2019, 2:49 PM IST

Updated : Mar 16, 2019, 2:54 PM IST

తాగునీటి కష్టాలను తీర్చాలని స్థానికుల రాస్తారోకో
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తాగునీటి కష్టాలను తీర్చాలని స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బోధన్-నాందేడ్ రహదారిపై బిందెలతో బైఠాయించి కమిషనర్ వెంటనే రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 32 వ వార్డులో ఉన్న చేతి పంపు సరిగా పనిచేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్​ను కాలనీ వాసులు నిలదీశారు. నీటి సమస్య వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. స్పందించిన కమిషనర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.మొత్తం మీద వేసవి ఆరంభంలోనే నీటి సమస్య ఈ స్థాయిలో ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.

ఇవీ చదవండి :'భారత్​కు ఇవే ఆఖరి ఎన్నికలు!'

Intro:tg_adb_02_16_ssc_exams_needs_spl_c5
tg_adb_02a_16_ssc_exams_needs_spl_c5
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్
===================================
(): ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు సౌకర్యాల కల్పన కు అక్కడి కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేసవికాలం దృష్ట్యా
విద్యార్థులు డయేరియా భారిన పడకుండా విద్యార్థులకు శుద్ధజలం అందుబాటులో ఉండేలా ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇందులోభాగంగా జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రానికి 5వేల రూపాయలు విడుదల చేశారు. వీటితో శుద్దజలం తో పాటు టాయిలెట్ వసతి, వైద్య సేవలు వంటివి అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రత్యేక నిధులు కేటాయించారని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు....... vsssbyte
బైట్ రవిందర్ రెడ్డి, డీఈవో, ఆదిలాబాద్

Body:4

Conclusion:6
Last Updated : Mar 16, 2019, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.