ETV Bharat / state

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. మరో ప్రాణం బలి

నిజామాబాద్​ జిల్లా మనిక్ బండర్​ వద్ద తాత్కాలిక డ్రైవర్​ నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం బలైంది. సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. మరో ప్రాణం బలి
author img

By

Published : Oct 20, 2019, 2:34 PM IST

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మాక్లూర్ మండలం మనిక్ బండర్ వద్ద ఈ ఘటన జరిగింది. సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. మృతుడు ధన్‌రాజ్ కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయినాథ్ తెలిపారు.

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. మరో ప్రాణం బలి

ఇదీ చదవండిః ఆర్టీసీ సమ్మెను అరెస్టులతో అణచివేయలేరు: లక్ష్మణ్​

File:Tg_Nzb_02_20_Rtc_Mruthi_Av_Ts10067 From: Shubhakar,Armur, Contributer, Cemera: Personal. **********************************( ) తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం బలియ్యింది.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మనిక్ బండర్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధనరాజ్ ఉదయం బస్సులో నిజామాబాద్ నుండి సుజిత్ ఫ్యాక్టరీ వద్ద దిగి మనిక్ బండర్ శివారులో ఉన్న చెరువు వద్ద కాలకృత్యాలు తీసుకొని రోడ్డు దాటుతుండగా ఆర్ముర్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న కోరుట్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు డీ కొట్టిందనన్నారు.మృతుడికి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందడని తెలిపారు.మృతుడు ధన్ రాజ్ కర్ణాటక లోని బీదర్ ప్రాంతానికి కి చెందినట్లు గుర్తించమన్నారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోరం జరిగిందన్నారు.తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికుల ఆరోపించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సాయి నాథ్ తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.