ETV Bharat / state

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వద్ద పర్యటకుల సందడి - ఎస్సారెస్పీ పర్యటకులు

నిజామాబాద్​ జిల్లా మెండోరాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు సందర్శనకు ఈరోజు వేలాది మంది తరలివచ్చారు. డ్యాం గేట్ల వద్దకు అనుమతించకపోవడం వల్ల కొందరు సందర్శకులు.. అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఎస్సారెస్పీ వద్ద పర్యటకుల సందడి
author img

By

Published : Oct 28, 2019, 7:44 PM IST

ఎస్సారెస్పీ వద్ద పర్యటకుల సందడి

నిజామాబాద్​ జిల్లా మెండోరాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు పర్యటకులతో కిటకిటాలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది సందర్శకులు తరలివచ్చారు. డ్యాం పైకి వచ్చినప్పటికీ అధికారులు పర్యటకులను గేట్ల వద్దకు అనుమతించలేదు. ఆగ్రహించిన పర్యటకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కొంత సమయం వరకు పర్యటకులను డ్యాం గేట్ల వద్దకు అనుమతించారు. ఎస్సారెస్పీ అందాలను దగ్గరి నుంచి వీక్షించి పర్యటకులు ఆనందించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.