నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నపల్లి గ్రామంలో నాలుగు రోజులుగా జరుగుతున్న సీబీఎస్ఈ రాష్ట్ర స్థాయి వాలీ బాల్ క్రీడలు ఈరోజు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 70 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపొందిన జట్లకు నిర్వాహకులు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఇదీ చూడండి : సెల్‌టవర్ ఎక్కి ఆర్టీసీ కార్మికుల నిరసన