సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని జడ్పీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉపాధ్యాయుని స్థాయి నుంచి భారత ఉపరాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు అన్నారు. భావితరాలు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్