ETV Bharat / state

భోదన్​లో అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు

author img

By

Published : Jun 2, 2019, 2:09 PM IST

నిజామాబాద్​ జిల్లా భోదన్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహంచారు.

అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్ జిల్లా బోధన్​లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ గోపీరాం జాతీయ జెండా ఆవిష్కరించారు.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ ఎల్లయ్య, పట్టణ పోలీస్ స్టేషన్​లో సీఐ నాగార్జున గౌడ్ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు

ఇవీ చూడండి: కేసీఆర్ ప్రసంగం పూర్తి పాఠం

Intro:TG_NZB_03_02_FORMATION_DAY_CELEBRATIONS_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ గోపి రాం జాతీయ జెండా ఎగురవేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ ఎల్లయ్య, పట్టణ పోలీస్ స్టేషన్ లో సి ఐ నాగార్జున గౌడ్ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Byte: ఎల్లయ్య, మున్సిపల్ చైర్మన్, బోధన్.
End.

Body:TG_NZB_03_02_FORMATION_DAY_CELEBRATIONS_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ గోపి రాం జాతీయ జెండా ఎగురవేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ ఎల్లయ్య, పట్టణ పోలీస్ స్టేషన్ లో సి ఐ నాగార్జున గౌడ్ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Byte: ఎల్లయ్య, మున్సిపల్ చైర్మన్, బోధన్.
End.

Conclusion:TG_NZB_03_02_FORMATION_DAY_CELEBRATIONS_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ గోపి రాం జాతీయ జెండా ఎగురవేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ ఎల్లయ్య, పట్టణ పోలీస్ స్టేషన్ లో సి ఐ నాగార్జున గౌడ్ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Byte: ఎల్లయ్య, మున్సిపల్ చైర్మన్, బోధన్.
End.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.