ETV Bharat / state

పోచంపాడు జలవిద్యుత్​ కేంద్రంలో రికార్డు స్థాయి ఉత్పత్తి

నిజామాబాద్​ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు దిగువన ఉన్న జల విద్యుత్​ కేంద్రంలో ఈనెల 22న 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 0.8923 మిలియన్ యూనిట్ల​ విద్యుత్​ ఉత్పత్తి జరిగింది.

పోచంపాడు జలవిద్యుత్​ కేంద్రం రికార్డు
author img

By

Published : Oct 25, 2019, 3:01 PM IST

పోచంపాడు జలవిద్యుత్​ కేంద్రం రికార్డు

నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు దిగువన ఉన్న జలవిద్యుత్​ ఉత్పత్తి కేంద్రంలో ఈనెల 22న రికార్డు స్థాయిలో విద్యుత్​ ఉత్పత్తి జరిగింది. 30ఏళ్లల్లో 2016 సెప్టెంబర్​ 30న 0.8688 మిలియన్​ యూనిట్ల ఉత్పత్తితో రికార్డు సృష్టించగా..తాజాగా అక్టోబర్​ 22న 0.8923 మిలియన్​ యూనిట్ల ఉత్పత్తి చేసి పాత రికార్డును బ్రేక్ చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.