పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే పోటీ చేస్తాం: రైతులు - పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే పోటీ చేస్తాం: రైతులు
నామపత్రాలు దాఖలు చేసేందుకు సోమవారం చివరి రోజు కావటం వల్ల నిజామాబాద్‌కు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు రైతులు సిద్ధమయ్యారు.
నిజామాబాద్‌లో పార్లమెంట్ స్థానానికి రైతుల నామినేషన్లు
నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి.. మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని రాయికల్, సారంపూర్, బీర్పూర్, మేడిపల్లి, మెట్‌పల్లి, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, గొల్లపల్లి, మల్యాల, మల్లాపూర్ మండలాల పరిధిలోని రైతులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.ఇందుకు సంబంధించిన ధ్రువ పత్రాలతో పాటు బలపరిచే వారిని సిద్ధం చేసుకుని నిజామాబాద్ తరలి వెళ్తున్నట్లు రైతులు వివరించారు..
Intro:TG_KRN_68_24_DHAKSHANA_DHIGYATHRA_AVB_G7
యాంకర్: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యోగా లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామికి దక్షిణ దిగ్యాత్ర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. మేళతాళాల మధ్య భారీ సంఖ్యలో భక్తులు, పోలీసులు స్వామివార్లను దేవస్థానం నుంచి పల్లకీలో పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. పోలీస్ స్టేషన్లో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ, పోలీస్ కుటుంబాలు స్వామి వార్లకు నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పోలీస్ స్టేషన్ కు
స్వామి వార్లు వెళ్లి పూజలు అందుకోవడం ధర్మపురి క్షేత్రంలో అనాదిగా వస్తూ ఉంది.
బైట్: శ్రీనివాసాచార్యులు, ఆర్చకులు
Body:TG_KRN_68_24_DHAKSHANA_DHIGYATHRA_AVB_G7
Conclusion:

Last Updated : Mar 25, 2019, 7:30 AM IST
TAGGED:
PASUPU RAITULA NAMINATIONS