ETV Bharat / state

అవగాహన సదస్సుకు వారి డిపో బస్సే అడ్డా - RTC

నిజామాబాద్ జిల్లా డిపో-1 ఆర్టీసీ అధికారులు వినూత్న రీతిలో ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అవగాహన సదస్సుకు వారి డిపో బస్సే అడ్డా
author img

By

Published : Sep 25, 2019, 7:05 PM IST

ఎవరికైనా అవగాహన సదస్సులు గదిలో ఏర్పాటు చేసి మంచి మాటలు చెబుతారు. కానీ నిజామాబాద్ జిల్లా డిపో-1 ఆర్టీసీ అధికారులు కొత్త ఆలోచన చేశారు. నాలుగు గోడల మధ్య బంధించినట్లు ఉండకుండా బస్సునే అవగాహన సదస్సుల అడ్డాగా మార్చేశారు. బస్సులో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి, బస్సు చుట్టూ ఆరోగ్య సూత్రాలు వివరించే చిత్రాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి ఆరోగ్యం- ఆహారం అంశాలపై బస్సులోనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి రోజు 30 మంది ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారు.

అవగాహన సదస్సుకు వారి డిపో బస్సే అడ్డా

ఇవీ చూడండి: సైబర్​ మోసాల్లో కిలేడి... స్కూళ్ల ఫొటోలే అస్త్రం...

Intro:tg_nzb_05_25_bus_lo_avagahana_avb_ts10123

(. ). బస్సే అవగాహన సదస్సు కు అడ్డా...

ఎవరికైనా అవగాహన సదస్సులు గదిలో ఏర్పాటు చేసి మంచి మాటలు చెబుతారు.... కానీ నిజామాబాద్ జిల్లా డిపో-1 RTC అధికారులు కొత్త ఆలోచన చేశారు.. నాలుగు గోడల మధ్య బంధించినట్లు ఉండకుండా బస్సునే అవగాహన సదస్సుల అడ్డ గా మార్చేశారు... బస్సులో ప్రొజెక్టర్, బస్సు చుట్టూ ఆరోగ్య సూత్రాలు వివరించే చిత్రాలు, సూచనలు ఏర్పాటు చేశారు.RTC డ్రైవర్లు...కండక్టర్లు, సిబ్బంది కి అవగాహన సదస్సులు ఇంక ఈ బస్సులొనే ఏర్పాటు చేశారు.... ఆరోగ్యం-ఆహారం.. ఈ రెండు అంశల పై శిక్షణ ఇస్తున్నారు...
.. ప్రతి రోజు 30 మంది సిబ్బందికి డిపో-1 లో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.. జిల్లా లో ని RTC సిబ్బందికి దశల వారీగా ఈ అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు డిపో మేనేజర్ సంపూర్ణఆనంద్ తెలిపారు... ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డిపో మేనేజర్ సంపూర్ణ ఆనంద్ పేర్కొన్నారు.. ప్రతి రోజు 30 మంది చొప్పున వైద్య ఆరోగ్యశాఖ సీఈఓ మనోహర్ అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.....byte
byte1.. సంపూర్ణ ఆనంద్ నిజామాబాద్ డిపో-1మేనేజర్
byte2...నాగరాజు.. సిబ్బంది..

Body:ramakrishna

Conclusion:8106998398

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.