ETV Bharat / state

'మేయర్​ పీఠం దక్కకపోయినా.. నగరాభివృద్ధికి పాటుపడతాం' - నిజామాబాద్ పురపాలిక ఎన్నికల ఫలితాలు

నిజామాబాద్​ కార్పొరేషన్​లో ఎక్స్​ అఫీషియో ఓట్ల వల్ల భాజపాకు మేయర్​ పీఠం అందదని ఎంపీ అర్వింద్​ స్పష్టం చేశారు. కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా నగరాభివృద్ధికి పాటుపడాలని నేతలను సూచించారు.

nizamabad mp arvind about nizamabad mayor seat
'మేయర్​ పీఠం దక్కకపోయినా.. నగరాభివృద్ధికి పాటుపడతాం'
author img

By

Published : Jan 27, 2020, 11:15 AM IST

నిజామాబాద్ పుర, నగరపాలిక ఎన్నికల్లో భాజపా పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఎక్స్​ అఫీషియో ఓట్లను బట్టి తెరాసకు ఎక్కువ సభ్యులు ఉన్నందున మేయర్​ పీఠం కమలం పార్టీకు దక్కదని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.

కార్పొరేషన్​లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ నగరాభివృద్ధికి కీలకపాత్ర పోషించాలని నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలంటూ ఆయన తెలిపారు.

'మేయర్​ పీఠం దక్కకపోయినా.. నగరాభివృద్ధికి పాటుపడతాం'

ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు

tg_nzb_03_26_mp_pc_avb_ts10123 Nzb u ramakrishna 8106998398 నిజామాబాద్ ఎంపీ అరవింద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ కి అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.. మేయర్ పీఠం పై క్లారిటీ ఇచ్చిన ఎంపీ అర్వింద్ ....కార్పొరేషన్ లో ప్రధాన ప్రతి పక్షంగా వుంటూ నగర అభివృద్ధి కి కీలకపాత్ర పోషింస్తాం..మేయర్ స్థానానికి కావాల్సిన సంఖ్య మాకు ఉంది, కానీ ఎక్స్ అఫిషియో పరంగా టి.ఆర్.ఎస్. కు సభ్యులు ఎక్కువగా ఉన్నారు కావున కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తాం...మా సభ్యులు ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు..byte Byte... నిజామాబాద్ ఎంపీ అర్వింద్...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.