ETV Bharat / state

ఈనెల 29న కార్యాచరణ ప్రకటిస్తాం: పసుపు రైతులు - indore farmers

ఇందూరు రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూరు మార్కెట్​యార్టులో పసుపు, ఎర్రజోన్న రైతులు భేటీ అయ్యారు. ఈనెల 29న మరోసారి సమావేశమై భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ఈనెల 29న కార్యాచరణ ప్రకటిస్తాం: పసుపు రైతులు
author img

By

Published : Aug 25, 2019, 10:18 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మార్కెట్ ​యార్డులో పసుపు, ఎర్రజోన్న రైతులు సమావేశమయ్యారు. ఈ భేటీకి జగిత్యాల, నిజామాబాద్​ జిల్లాల నుంచి రైతన్నలు హాజరయ్యారు. పసుపు బోర్డు, ఎర్రజొన్నకు మద్దతు ధరే లక్ష్యంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. మలిదశ పోరాటానికి తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నారు. ఈనెల 29న మరోసారి సమావేశమై.. భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ఈనెల 29న కార్యాచరణ ప్రకటిస్తాం: పసుపు రైతులు

ఇవీ చూడండి: ఈ ఊరు ఐక్యత, అభివృద్ధిలో అందరికీ ఆదర్శం ​

Intro:
మలి దశ ఉద్యమానికి ఇందూరు రైతులు సిద్ధమయ్యారు.
నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ పట్టణం మార్కెట్ యార్డు లో జగిత్యాల జిల్లా ,నిజామాబాద్ జిల్లా రైతులు సమావేశమయ్యారు.

Body:బైట్: 1) శ్రీనివాస్ రెడ్డి పసుపు రైతు.

Conclusion:పసుపు బోర్డు, ఎర్ర జొన్న పంటకు మద్దతు ధరే లక్షంగా సమావేశంలో చర్చించారు...నిజామాబాద్ జిల్లా నుంచి 20 మంది రైతులు, జగిత్యాల నుంచి 20 మంది రైతుతో ఈ నెల 29 తారుకున హడ్ హాక్ ( తాత్కాలిక కమిటి) ఏర్పాటు చేసి మద్దతు ధర వచ్చే వరకు తమ పోరాటం కోసాగిస్తామన్నారు అదే రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రైతులు పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.