ETV Bharat / state

'పరీక్షలంటే పండగలా భావించాలి' - సీబీఐ మాజీ డైరెక్టర్​ లక్ష్మినారాయణ తాజా వార్త

నిజామాబాద్​ జిల్లా బోధన్​లోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్​ లక్ష్మినారాయణ ప్రసంగించారు. జీవితంలో దేనిలోనూ నిరుత్సాహ పడకూడదని ఏదో ఒక సమయంలో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉండాలని సూచించారు.

motivational speech by cbi ex director laxminarayana in nizamabad
'పరీక్షలంటే పండగలా భావించాలి'
author img

By

Published : Jan 5, 2020, 1:52 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీబీఐ మాజీ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని... పరీక్షలంటే పండగల భావించాలని వాటి కోసం ఎదురు చూడాలని ఆయన తెలిపారు. మనిషి.. జీవితంలో నిరుత్సాహ పడకూడదు అని ఏదో ఒక సమయంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తామన్న పట్టుదలతో ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

'పరీక్షలంటే పండగలా భావించాలి'

ఇవీ చూడండి : అప్పు ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపేశారు

Intro:TG_NZB_12_04_MOTIVATIONAL_SPEECH_BY_LAXMI_NARAYANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సి.బి.ఐ మాజీ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని అన్నారు. పరీక్షలంటే పండగల భావించాలని వాటి కోసం ఎదురు చూడాలని ఆయన తెలిపారు. మనిషి జీవితంలో నిరుత్సాహ పడకూడదు అని ఏదో ఒక సమయంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తామని ఆయన విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు.

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.