ETV Bharat / state

తెరాస.. ప్రజల గుండెల్లో ఉంది: ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి - municipal Elections in telangana

తెరాస.. ప్రజల గుండెల్లో ఉందన్నారు ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి. అందుకే మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. ఆర్మూర్​ మున్సిపల్​ ఛైర్మన్​ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

mla jeevan reddy participated in municipal chairman took charge of armur in nizamabad
తెరాస ప్రజల గుండెల్లో ఉంది: ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి
author img

By

Published : Jan 31, 2020, 11:16 AM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మున్సిపల్​ ఛైర్మన్​గా పండిత్​ వినిత​, వైస్​ ఛైర్మన్​గా షేక్​ మున్ను బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి హాజరయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 122 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు.

తెరాస.. ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

తెరాస.. ప్రజల గుండెల్లో ఉంది: ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

ఇవీ చూడండి: కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.