.
గమ్యం దూరం.. బతుకు భారం - లాక్‌డౌన్
లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు ఉపాధి కరవైంది. తమ స్వస్థలాలకు నడక మార్గాన, లారీల్లో చేరుకుంటున్నారు. మండుటెండల్లో... వాహనాల్లో ఇరుక్కుగా అవస్థల ప్రయాణాన్ని సాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై దాతలు అందిస్తున్న భోజనంతో కడుపు నింపుకొంటూ... బతుకు జీవుడా అంటూ పయనం సాగిస్తున్నారు.
Nizamabad district latest news
.