ETV Bharat / state

గులాబీ జెండా అంటేనే నిజం: కవిత

"గులాబీ జెండా అంటేనే.. నిజం. ఉన్నది ఉన్నట్లు చెప్తాం... కానిది జరిగిందని చెప్పం. రెండు పడక గదుల ఇళ్ల పథకం రాకుండా... స్థలం ఉన్నవారికి మే లోపు 5 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు అకౌంటులోకి వస్తాయి" -కవిత

కవిత
author img

By

Published : Apr 5, 2019, 7:58 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రతి వర్గాభివృద్ధికి కృషి చేస్తున్నారని నిజామాబాద్​ ఎంపీ కవిత అన్నారు. రైతులు పండించే పంటలను డ్వాక్రా మహిళల ద్వారా కొనిపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గులాబీ జెండా అంటేనే నిజమని.. చేసింది చేసినట్లు, కానిది జరగలేదనే చెప్తామని కవిత స్పష్టం చేశారు. స్థలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు మే నెలలోపు రూ.5 లక్షలు వస్తాయని హామీ ఇచ్చారు. బాల్కొండ నియోజక వర్గంలోని భీంగల్​లో కవిత ప్రచార సభలో పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో కవిత

ఇవీ చూడండి: జై కిసాన్​ నినాదం కాదు మా విధానం: కేటీఆర్​

Intro:tg_nzb_17_05_kavitha_pracharam_av_c9
బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మండలం బడా bimgal చేంగల్ భీంగల్ మండల కేంద్రంలో తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రచారం నిర్వహించారు

Body:ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి కేఆర్ సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Conclusion:ఎంపీ కవిత మాట్లాడుతూ కెసిఆర్ ర్ ప్రతి వర్గం యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నారని రైతులు పండించే పంటలను డ్వాక్రా మహిళలు ద్వారా కొని పించే ప్రయత్నం చేస్తున్నారని అని దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర డ్వాక్రా మహిళలకు కమీషను వచ్చే అవకాశం ఉందని తెలిపారు మన బీసీల్లో లో వివిధ వర్గాల వారికి ఎంతో సహాయం చేశామని మిగతా వారికి ఏ విధంగా సహాయం చేయాలో కెసిఆర్ ఆలోచన చేస్తున్నారని కవిత తెలిపారు రు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.