ETV Bharat / state

ఇందూరులో కరోనా కట్టడికి అధికారులు ఏం చేస్తున్నారంటే? - corona cases in nizambad

ఇందూరు జిల్లాలో రోజురోజుకి కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్న కలెక్టర్​ నారాయణరెడ్డితో మా ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Interview with Nizamabad Collector narayanareddy
ఇందూరుపై కరోనా పడగ... అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
author img

By

Published : Jul 11, 2020, 5:19 PM IST

నిజామాబాద్​ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. లాక్​డౌన్​ తర్వాత ప్రతిరోజూ... 15కు తగ్గకుండా కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 200కు చేరువయ్యాయి. యాక్టివ్​ కేసులు 48 ఉండగా.. పది మంది కరోనాతో చనిపోయారు.

నిజామాబాద్​ ప్రభుత్వాసుపత్రిలో వైరాలజీ ల్యాబ్​ ఏర్పాటు చేసి.. కొవిడ్​ పరీక్షలు నిర్వహిస్తుండగా.. పాజిటివ్​ వచ్చిన వారికి ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్​ నారాయణరెడ్డి చెబుతున్నారు. జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తోందని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తోన్న కలెక్టర్​ నారాయణరెడ్డితో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..

ఇందూరుపై కరోనా పడగ... జిల్లా యంత్రంగా అప్రమత్తం

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.