నిజామాబాద్ జిల్లా ఆర్మూర్- మామిడిపల్లి చౌరస్తాలో పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర కోసం నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మరోవైపు ధర్నాకు అనుమతి లేదని... భారీగా పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్తగా ఆర్మూర్ సహా 13 మండలాల్లో 144 సెక్షన్ విధించారు.
ఇవీ చదవండి:నేడే ఎమ్మెల్సీ నగారా