ETV Bharat / state

ప్రపంచ మలేరియా దినోత్సం సందర్భంగా దోమతెరల పంపిణీ - Distribution of mosquito nets in Nizamabad

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దోమ తెరలు పంపిణీ చేశారు. వెల్​టెక్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వార్డు నంబరు 1లో ఈ కార్యక్రమం చేపట్టారు.

Distribution of mosquito nets in Nizamabad
నిజామాబాద్​లో దోమతెరల పంపిణీ
author img

By

Published : Apr 25, 2021, 6:57 PM IST

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్​టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. నిజామాబాద్ జిల్లాలోని వార్డు నంబరు 1 ఖానాపూర్​, భాగ్యనగర్ కాలనీల్లో దోమతెరలు పంపిణీ చేశారు. మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ట్యాంక్​బండ్ నెక్లెస్ రోడ్డు వద్ద "5కే రన్​" నిర్వహిస్తునట్లు వెల్​టెక్ ఫౌండేషన్ ఛైర్మన్ వీరాచారి చిలుపూరి తెలిపారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ, జిల్లా మహిళా కోఆర్డినేటర్ సరిత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మాస్కుల తయారీతో బిజీగా గడుపుతున్న సిరిసిల్ల మహిళలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.