నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 300 ఇళ్లను తనిఖీ చేయగా..సరైన ధ్రువపత్రాలులేని 40 ద్విచక్ర వాహనాలు, 6ఆటోలు,1 కారును స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ కార్తీకేయ వెల్లడించారు. సాయంత్రం 4గంటలనుంచి 6గంటల వరకు 175 మంది సిబ్బంది 8 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారని తెలిపారు.
నిజామాబాద్లో నిర్బంధ తనిఖీలు - కమిషనర్ కార్తీకేయ
నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీలోని 300 ఇళ్లలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు,6 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ కార్తీకేయ వెల్లడించారు.
నిజామాబాద్లో నిర్బంధ తనిఖీలు
నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 300 ఇళ్లను తనిఖీ చేయగా..సరైన ధ్రువపత్రాలులేని 40 ద్విచక్ర వాహనాలు, 6ఆటోలు,1 కారును స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ కార్తీకేయ వెల్లడించారు. సాయంత్రం 4గంటలనుంచి 6గంటల వరకు 175 మంది సిబ్బంది 8 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారని తెలిపారు.
Intro:Body:Conclusion:
Last Updated : Aug 24, 2019, 8:18 AM IST